Manpreet Gony Retires From All Forms Of Cricket || Oneindia Telugu

2019-06-24 87

Manpreet Gony, the tall 35-year-old Punjab fast bowler, has announced his retirement from all forms of cricket. He sent a letter to the Punjab Cricket Association (PCA) and put forth his decision of bidding adieu to the sport. Combining first-class, List A and T20 cricket, the pacer took part in 206 matches in which he picked up 369 wickets after making his debut back in 2007 versus Andhra.
#manpreetgony
#cwc2019
#icccricketworldcup2019
#viratkohli
#msdhoni
#chennaisuperkings
#cricket
#teamindia

పంజాబ్‌కు చెందిన‌ ఫాస్ట్ బౌల‌ర్ మ‌న్‌ప్రీత్ గోని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. అన్ని ఫార్మ‌ట్ల క్రికెట్ నుంచి తాను త‌ప్పుకొంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఒక లేఖ‌ను ఆయ‌న పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్‌కు పంపించారు. వెంట‌నే ఈ లేఖ‌ను ఆమోదించాల‌ని కోరారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచుల్లో పలు ఫ్రాంఛైజీల త‌ర‌ఫున ఆడిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. అలాగే- 2008 ఆసియాక‌ప్ టోర్న‌మెంట్‌లో పాకిస్తాన్‌పై రెండు అంత‌ర్జాతీయ వ‌న్డే మ్యాచ్‌ల‌ను కూడా ఆడారు. అనంత‌రం తెర‌మ‌రుగు అయ్యారు.